నా గురించి
ప్రకాశం జిల్లాలో పుట్టాను ఇంటర్ దాక చదువు అంతా అక్కడే. १९ ८२ నుంచి ౧౯౮౫ దాకా సిల్వర్ జూబిలి
కాలేజి లో డిగ్రీ చేశాను. తరువాత కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ఎం ఎస్ సి చేసాను. ప్రస్తుతం ఇండోరు లోని ప్రగతి ప్రౌధ్యొగిక కేంద్రం లో పని చేస్తున్నాను . మిగతా వివరాలు తరువాత చూద్దాము.
మళ్లీ కలుద్దాం
